టెహ్రాన్:ఇరాన్ కొత్త అధ్యక్షునిగా మితవాద మతగురువు హసన్ రోహనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మహమ్మద్ ముస్తఫా నజ్జర్ శనివారం ప్రకటించారు. రోహనీ గెలుపుతో ఇరాన్‌లో ఎనిమిదేళ్లుగా సాగిన ఛాందసవాదుల హయాంకు తెరపడింది.View Site..